-బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా, బిజిగిరిషరీఫ్ గ్రామం నుండి యువత భారీ సంఖ్యలో ఎల్కతుర్తి సభకు బయలుదేరింది. గ్రామంలోని పలు ప్రాంతాల నుంచి యువజనులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాచపల్లి ప్రమోద్, రాం అన్కూస్, ఎర్ర అశ్వంత్ తదితరులు పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. సభలో పాల్గొని పార్టీ విజయాన్ని మరింత దృఢపర్చాలని నేతలు పిలుపునిచ్చారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
