
జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉడుత తిరుపతి (49) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవలు చేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆగస్టు 7 ఉదయం పనికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తిరుపతి రాత్రి ఇంటికి రాలేదు. ఆగస్టు 8 తెల్లవారుజామున గ్రామస్తులు శ్రీరాములపల్లె రోడ్డుకట్ట వద్ద అతడు పడిఉన్నట్టు గుర్తించి సమాచారం ఇవ్వగా, అక్కడికి వెళ్లి చూసేసరికి తిరుపతి మృతిచెందినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
