తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో
6వ తరగతి (మరియు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీల) ప్రవేశాలకు (జనవరి 28) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చనితెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీ అధికారులు తెలిపారు.ఈ ప్రవేశాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులు : ఆన్లైన్ ద్వారా మాత్రమే
చివరి తేదీ : ఫిబ్రవరి 28
అధికారిక వెబ్సైట్
👉 https://telanganams.cgg.gov.in
పూర్తి వివరాలు నోటిఫికేషన్👇
విద్యార్థులు వెబ్సైట్లో లాగిన్ అయి
ప్రవేశ నోటిఫికేషన్, అర్హతలు, పరీక్ష వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
