
ఇల్లందకుంట, జూన్ 11: ఇల్లంతకుంట మండలం టేకుర్తి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి జూన్ 12, 13 తేదీల్లో ఉదయం 10:30 గంటలకు స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ డి. ఐలయ్య తెలిపారు . విద్యార్థులు తల్లిదండ్రులతో హాజరుకావాలని కోరారు. 9,10 తరగతులు, ఇంటర్ చదివే అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కలదు అన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
