కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ కు చెందిన నిరుపేద యువకుడు
బుర్ర అరుణ్ గౌడ్ (22 ) ప్రమాదవశాత్తు తన
ఎడమకాలు కోల్పోయి ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించగా ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో శ్రీ భగవాన్ మహవీర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తనకు జైపూర్ ఫుట్ ను సోమవారం అందజేశారు.వారి కుటుంబ సభ్యులు నరహరి ఐఏఎస్ కి ధన్యవాదాలు తెలిపారు.
