
పెబ్బేరు, జూన్ 30 : పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శీలం బిసన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
భూమిపూజ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దుల విష్ణు వర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కారుపాకుల వెంకట్రాములు, కొంతం దయాకర్ రెడ్డి, సత్యనారాయణ, మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు MD జహంగీర్, రంగం నరసింహ, MD షబ్బీర్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పునఃప్రారంభం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.
