
హన్మకొండ: జమ్మికుంట పట్టణం శాలవాడకు చెందిన పాల స్రవంతి (20) హన్మకొండలో పని చేస్తూ జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీనితో గురువారం రోజున స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో ఎక్కుతుండగా కిందపడిపోయి తలకు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుండగానే ఆమె మృతి చెందింది. మృతురాలి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
