విజయవాడ: జనసేన పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబు, మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం చైర్మన్ కార్యాలయంలో జరిగింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
