
హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
హుజూరాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 30 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేస్తూ, రిజర్వేషన్ విధానం ప్రకారం టికెట్లు కేటాయించింది.
