
జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
జమ్మికుంట మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (INC) తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 30 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేస్తూ, రిజర్వేషన్ విధానం ప్రకారం టికెట్లు కేటాయించింది.
ఈ జాబితాలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. స్థానికంగా గుర్తింపు ఉన్న నాయకులతో పాటు కొత్త ముఖాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.
జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు:
వార్డు–1 (BC-W): బొంగోని సంగీత
వార్డు–2 (UR-W): పాత స్వేత
వార్డు–3 (UR-W): జిట్టా గీత
వార్డు–4 (UR-G): జూనుతుల కోనారెడ్డి
వార్డు–5 (SC-W): యట్ల సునీత
వార్డు–6 (BC-W): శ్రీపతి స్వర్ణలత
వార్డు–7 (UR-G): పొనగంటి మధు
వార్డు–8 (SC-G): సదయ్య మోలుగురి
వార్డు–9 (UR-G): శ్రీకాంత్ బుడిగే
వార్డు–10 (SC-W): షీలం సంధ్య
వార్డు–11 (BC-G): పొనగంటి విష్ణువర్ధన్
వార్డు–12 (BC-W): పుదారి రేణుక
వార్డు–13 (UR-W): సుజాత ఎగిత
వార్డు–14 (UR-W): కల్యాణి దొడ్డె
వార్డు–15 (UR-W): పాతకాల మౌనిక
వార్డు–16 (SC-G): మిడిదొడ్డి శంకర్
వార్డు–17 (SC-G): సుంకరి రమేష్
వార్డు–18 (ST-G): తిరుపతి కుతాడి
వార్డు–19 (UR-G): దేశిని కోటేశ్వర్
వార్డు–20 (UR-W): యర్రం ఉష
వార్డు–21 (BC-G): నాగుల ప్రేమ్ సాయి
వార్డు–22 (UR-W): పొనగంటి శారద
వార్డు–23 (UR-G): సలీం మహమ్మద్
వార్డు–24 (SC-W): శ్రావంతి అరికిల్ల
వార్డు–25 (UR-W): రవికంటి వాసవి
వార్డు–26 (BC-W): కొమల దిడ్డి
వార్డు–27 (UR-G): అజయ్ పంజాల
వార్డు–28 (BC-G): రమేష్ ఒగ్గు
వార్డు–29 (BC-G): రాజు మాచర్ల
వార్డు–30 (UR-G): రాజు చంద
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ జాబితాతో జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కింది. రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఉద్ధృతంగా సాగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
