శ్రీకృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షుడిగా భగంవంతు యాదవ్

పెబ్బేరు : శ్రీకృష్ణయాదవ సంఘం పెబ్బేరు మండల అధ్యక్షుడిగా GV భగవంతు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలో జరిగిన సమావేశంలో సంఘం కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షులుగా జుర్రు గోవిందు యాదవ్, గుడిసె మహేష్ యాదవ్, పెద్ద కథలయ్య యాదవ్, చింతల రామకృష్ణ యాదవ్, జుర్రు వెంకటేష్ యాదవ్, బత్తుల బుచ్చన్న యాదవ్, ప్రధాన కార్యదర్శిగా- BC వెంకటేష్ యాదవ్, కోశాధికారిగా- మేకల ఎల్ల స్వామి, సహాయ కార్యదర్శులుగా- తొండ సురేష్, మేకల వెంకటస్వామి యాదవ్, తొండగట్టు యాదవ్, కురువ మల్లయ్య యాదవ్, ప్రచార కార్యదర్శిగా- తొండ రమేష్ యాదవ్, కార్యదర్శులుగా బత్తుల రాజు యాదవ్, అరికి చౌడయ్య యాదవ్, చింతల సురేష్ యాదవ్, అర్కి జంపన్న యాదవ్, మేకల రఘువీర్ యాదవ్, తొండ బీరయ్య యాదవ్, చింతల రాజా రమేష్ యాదవ్, బత్తుల ఆనంద్ యాదవ్, K కురుమన్న యాదవ్, ప్రధాన పూజారిగా- పూజారి చంద్రయ్యను ఎన్నుకున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
