న్యూఢిల్లీ: Bank of Baroda 4000 Apprentice Posts భర్తీ చేయడానికి Notification విడుదల చేసింది. Eligible Candidates తమ Application ను March 11, 2025 లోపు Submit చేయాలి.
Eligibility Criteria:
Recognized University or Institution నుండి Degree పూర్తిచేసి ఉండాలి.
వయస్సు 20 to 28 Years మధ్య ఉండాలి. Reserved Categories కు Age Relaxation వర్తించుతుంది.
Selection Process:
1. Online Exam
2. Document Verification
3. Local Language Test
Application Fees:
General/OBC/EWS: ₹800 + GST
SC/ST/Women: ₹600 + GST
PwD: ₹400 + GST
Application Process:
1. Candidates ముందుగా NATS/NAPS Portal లో Register చేసుకోవాలి.
2. Registration పూర్తయ్యాక 48 Hours లో info@bfsissc.com నుండి Email వస్తుంది.
3. అందులో ఉన్న Application Form ను Fill చేసి, Required Documents తో Submit చేయాలి.
మరిన్ని వివరాల కోసం Bank of Baroda Official Website (www.bankofbaroda.in) ను Visit చేయండి.
