పెబ్బేర్: గురువారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో పెబ్బేర్ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చటమోని ఎల్ల స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
