
ధరావత్ అనిల్‌కు బీఆర్ఎస్ నాయకుల నివాళి
ఏన్కూర్, నవంబర్ 01 (వైరా నియోజకవర్గ జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము):
గార్ల ఒడ్డు గ్రామానికి చెందిన యువకుడు ధరావత్ అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో, ఆయన దశదినకర్మ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, సీటి కోటేశ్వరరావు, పూర్ణగంటి నాగరాజు, అజ్మీరా రైలు, ఎస్కే కాసిం, డాన్ శీను, బుల్లయ్య, దుగ్గిరాల రమేష్, సాయి, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
