హైదరాబాద్ | మార్చి 8:
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (#VCIU) ని ప్రపంచస్థాయి యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
✅ 535 కోట్లతో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
✅ చారిత్రాత్మక దర్బారు హాలు పునరుద్ధరణ ప్రారంభం
✅ అత్యుత్తమ హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా మైదానం
✅ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ స్థాయిలో అభివృద్ధి లక్ష్యం
మహిళా విద్యాభివృద్ధి పై సీఎం స్పష్టమైన సంకల్పం
🔹”మహిళలు ఉన్నత విద్యలో రాణించాలి. కుటుంబాలు బాగుపడాలి. అవసరమైతే మరో రూ.200 కోట్లు కేటాయిస్తాం!” – సీఎం రేవంత్ రెడ్డి
🔹1924లో 7 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 7,000 మందికి పైగా విద్యార్థులను కలిగి ఉంది. ఇప్పుడు విశ్వవిద్యాలయంగా ఎదగడం గర్వకారణం!”
ముఖ్య అతిథులు:
📌 మంత్రి పొన్నం ప్రభాకర్
📌 MP అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ
📌 GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
📌 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
📌 వర్సిటీ వైస్ చాన్సలర్లు & ఇతర అధికారులు
👉 📲 మరింత అప్డేట్స్ కోసం: Zindagi9News.co.in
