జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రోజున బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కోలకాని రాజు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు అప్పం మధు యాదవ్ , బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాస్ కోటి గణేష్, ఓబీసీ మోర్చాపట్టణ అధ్యక్షులు బూరుగుపల్లి రామ్, ముకుంద సుధాకర్, అప్పల రవీందర్, కొమ్ము అశోక్ ,పోడేటి అనిల్, చందా సంతోష్, దార కృష్ణ దేవులపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
