మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.జగదీష్ పై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేసిన ఏసీబీ.నమోదు కాబడిన ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా, నోటీసు ఇవ్వడానికి మరియు అతనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.4,00,000/- లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడుతగా రూ.2,00,000/- తీసుకొని మిగిలిన నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు గాను సీఐపై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేశారు.
