
హుజురాబాద్ మున్సిపాలిటీ: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల
హుజురాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడింది. మొత్తం 30 వార్డులకు పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ జాబితాతో హుజురాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
హుజురాబాద్ మున్సిపాలిటీ – బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా:
1వ వార్డు – గుంటి వెంకటమ్మ
2వ వార్డు – సమ్రీన్ గఫార్
3వ వార్డు – గాండే శ్రీనివాస్
4వ వార్డు – ప్రతాప తార
5వ వార్డు – కోతూరి మమత
6వ వార్డు – బండా సింధుజ
7వ వార్డు – బండా నరేష్
8వ వార్డు – గుండా అనుష
9వ వార్డు – ఎల్లందుల మౌనిక
10వ వార్డు – మోర్ అన్నపూర్ణ
11వ వార్డు – కొలిపాక అజయ్
12వ వార్డు – వర్దినేని రవీందర్ రావు
13వ వార్డు – కొండ జీవిత
14వ వార్డు – కేశబోయిన స్వామి
15వ వార్డు – బర్మావత్ యాదగిరి
16వ వార్డు – మరేపల్లి సుశీల
17వ వార్డు – బాబా షరీఫొద్దీన్
18వ వార్డు – ప్రతాప మంజుల
19వ వార్డు – అపరాజ ముత్యం రాజు
20వ వార్డు – కొయ్యడ శ్రీదేవి
21వ వార్డు – వేముల గోవర్ధన్
22వ వార్డు – తలకొక్కుల సుశీల
23వ వార్డు – మోలుగు సృజన కుమారి
24వ వార్డు – కేశబోయిన ఒదెలు
25వ వార్డు – వెన్నంపల్లి లావణ్య
26వ వార్డు – కేశిరెడ్డి లావణ
27వ వార్డు – తల్లపల్లి రాజిత
28వ వార్డు – దాసి కుమార స్వామి
29వ వార్డు – ముక్క రమేష్
30వ వార్డు – పుల్లూరి శారద
