నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల CPI కార్యదర్శి వెంకట శివుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, కొత్తపల్లి మండల CPI నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
