
రాష్ట్రానికి యూరియా కేంద్రం ఇవ్వలేదు, 15 రోజుల్లో కొరత తీర్చుతాం: మంత్రి
రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరా కేంద్రం ఇప్పటి వరకు మంజూరు కాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి శ్రీనివాసరెడ్డి, రాబోయే 15 రోజుల్లో యూరియా కొరతను పూర్తిగా తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
