సిఎం రేవంత్ రెడ్డితో కలిసి సింగపూర్, దావోస్ పర్యటనలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులను రాష్ట్రానికి సాధించుకుని తీసుకవచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రామారావు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
