తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను బుధవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేశారు. ఈఏపీసెట్, ఎడ్సెట్, లాసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.
పరీక్షల షెడ్యూల్:
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (ఈఏపీసెట్)
ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ
మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్
మే 12న ఈ సెట్
జూన్ 1న ఎడ్ సెట్
జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్
జూన్ 8, 9న ఐసెట్
జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు

