తెలంగాణలో కులగణనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 16 నుండి 28 వరకు జరిగే సర్వేలో పాల్గొనని వారికోసం, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కులగణన నిర్వహించాలని నిర్ణయించింది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
