హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం: 66.89%
ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత శాతం: 71.37%
గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.
మరోసారి బాలికలదే హవా, వారు మంచి శాతం సాధించారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు:
tsbie.cgg.gov.in
results.cgg.gov.in
tgbie.cgg.gov.in
మే 22 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
