
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ సర్క్యులర్ నిలిపివేత.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూల్ సర్క్యులర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్‌పై కొన్ని పరిపాలనా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, కాలేజీలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా సవరించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కొత్తగా విడుదలయ్యే షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
