సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 3, 2025 చివరి తేదీగా ప్రకటించారు.
అర్హతలు:
✅ విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
✅ వయసు: 18 – 23 ఏళ్లు (రిజర్వేషన్ దరఖాస్తుదారులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక ప్రక్రియ:
1️⃣ PET (Physical Efficiency Test)
2️⃣ PST (Physical Standard Test)
3️⃣ డాక్యుమెంట్ వెరిఫికేషన్
4️⃣ రాత పరీక్ష
5️⃣ ట్రేడ్ టెస్ట్
జీతం:
💰 ₹21,700 – ₹69,100
🔗 అధికారిక వెబ్సైట్: CISF Recruitment Portal
👉 ఆసక్తిగల అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి!
