
వరంగల్, అక్టోబర్ 13: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం కొత్త పత్తి ధరలు నమోదయ్యాయి. పత్తికి గరిష్ఠ ధర రూ.9,160 పలకగా, కనిష్ఠ ధర రూ.7,000గా నమోదైంది. మార్కెట్కు మొత్తం 700 బేళ్ల పత్తి (బస్తాలు, లూజ్) వచ్చాయి. రైతులు మార్కెట్కు పత్తిని తీసుకువచ్చే ముందు ప్రస్తుత ధరలను తెలుసుకొని, నాణ్యతను బట్టి లభించే ధరలపై అవగాహనతో విక్రయాలు చేపట్టాలని సూచిస్తున్నారు.
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
