
TGSRTC సూపర్వైజర్ ట్రైనీ పరీక్షలు ప్రశాంతంగా ముగింపు..
హైదరాబాద్, మార్చి 29 (Zindagi9News):
TGSRTCలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా నిర్వహించామని అధికారులు వెల్లడించారు.
👉 ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీను త్వరలో అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
👉 అభ్యర్థులు tgprb.in వెబ్సైట్లో కీని పరిశీలించవచ్చు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
