
మక్తల్: పశు సంవర్ధక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ని ఆయన స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌని బుచ్చారెడ్డి మంత్రి ని కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే జగన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
