హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.62,55,000 విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 219 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందింది. వీణవంకకు 53 మంది, హుజురాబాద్ టౌన్‌కు 35 మంది, రూరల్‌కు 38 మంది, జమ్మికుంట రూరల్‌కు 26 మంది, టౌన్‌కు 20 మంది, కమలాపూర్‌కు 47 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
