హైదరాబాద్లోని ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 56 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వివరాలు:
ఖాళీలు: 56
వేతనం: రూ. 25,500 – 81,100/-
చివరి తేదీ: ఏప్రిల్ 5, 2025
వివరాలు మరియు దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి:
