శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల టి యు డబ్ల్యూ జే (ఐజేయు) ఆదివారం శ్రీ లక్ష్మీ ప్రసన్న మండలం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల స్వామి ఆధ్వర్యంలో
గౌరవ అధ్యక్షునిగా బుర్ల రాజు,
అధ్యక్షునిగా జక్కోజు రమేష్ (వార్త)
ఉపాధ్యక్షులుగా దామెర సతీష్ (సూర్య) , గొట్టే అర్జున్ (జనం సాక్షి), (బుర్ర)సత్యనారాయణ (ప్రజాతంత్ర),
ప్రధాన
కార్యదర్శిగా మాతంగి శ్రీనివాస్ (ప్రజా పక్షం),
కోశాధికారిగా మోతే సదానందం (ఆంధ్రప్రభ),
సహాయ కార్యదర్శిగా దేవునూరి రవీందర్ (నవ తెలంగాణ),
ప్రచార కార్యదర్శిగా పిన్ రెడ్డి తిరుపతి రెడ్డి ,
సలహాదారులుగా కొరిమి సంతోష్ (మనం) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మొలుగూరి వేణుగోపాల్ , మేడిశెట్టి భూమయ్య, దేవునూరి అంకుస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
