గోవిందరావుపేట మండలం పస్రాలో TGSP-15వ బెటాలియన్ ఏఆర్ఎస్ఐ సువర్ణపాక లక్ష్మీనర్సు (36) గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.
