అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించిన కోర్టు
రూ.50 వేల నగదు, రెండు పూచీకత్తులను సమర్పించాలని, విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు.
