భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 2 :జూలూరుపాడు మండలంలో వెంగన్నపాలెం గ్రామానికి చెందిన పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ACP) సబ్బతి విష్ణుమూర్తి, సీనియర్ పాత్రికేయులు సబ్బతి శివమూర్తి ల అమ్మ సబ్బతి మంగాయమ్మ (78)..అనారోగ్యం కారణం వల్ల స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి, పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బాధ్యులు చెంగల గురునాథం, మండల అధ్యక్షులు దిబ్బెందుల సాయికుమార్ మాదిగ, గార్లపాటి రాంబాబు,వేల్పుల నరసింహారావు, గార్లపాటి శివ,బద్రి,గార్లపాటి నిఖిల్,రంజిత్,ప్రదీప్,వెంకట్ నాగరాజు,వికాస్, అఖిల్,సురేష్,తదితరులు పాల్గొన్నారు.
