ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వృక్షార్చన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని వృక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రామ్మూర్తి, కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
