ఫోన్‌పే ద్వారా రూ.10,000 లంచం – పెద్దపల్లి మండల సర్వేయర్‌పై కేసు

పెద్దపల్లి జిల్లా: ఫిర్యాదుదారునికి చెందిన భూమి సర్వే పంచనామా ప్రతిని అందించడానికి రూ.10,000 లు లంచం తీసుకున్న ఘటన బయటపడింది. పెద్దపల్లి మండల సర్వేయర్ పైండ్ల సునీల్, ప్రైవేట్ వ్యక్తి కటుకూరి రాజేందర్ రెడ్డి ల నుంచి ఫోన్‌పే ద్వారా లంచం స్వీకరించినట్లు ఆరోపణలపై ఏసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
