తెలుగు యూట్యూబర్, ఫన్ బకెట్ భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో తీర్పును వెలువరించిన విశాఖ కోర్టు
కేసుపై శుక్రవారం విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది.మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో బాలిక తల్లి 2021లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
