
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రజా పాలన దినోత్సవం
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో, కమిటీ అధ్యక్షురాలు గౌని ప్రమోదిని రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు షాహిన్ బేగం, రామన్ గౌడ్, రామకోటి, ఆంజనేయులు, కృష్ణయ్య, మార్కెట్ కార్యదర్శి అనిల్ కుమార్, జెఎంఎస్ నిరంజనమ్మ, నాయకుడు యుగేందర్ రెడ్డి, మార్కెట్ సిబ్బంది, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
