
పెబ్బేరు, జూన్ 21 (జిందగీ9న్యూస్): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెబ్బేరు పట్టణంలోని ప్రాథమిక పాఠశాల – చెంచువాడ లో యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చిన్న రాములు, ఉపాధ్యాయురాలు మాధురి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
