హుజూరాబాద్ పట్టణములోని మొత్తం (30) వార్డులలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు జనవరి 21 – 22 వరకు వార్డు సభలు నిర్వహించుటకు గాను తెలంగాణ కమిషనర్ పౌర సరఫరాల శాఖా ఆదేశములు జారీ చేశారు.ఇట్టి ఆదేశముల మేరకు జనవరి 21 – 22 వరకు పట్టణములోని మొత్తం (30) వార్డులకు గాను ప్రాంతాలను ఎంపిక చేసి, వార్డు సభలు నిర్వహించుటకు గాను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశములు జారీ చేశారని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అట్టి వివరములు ఈ ధిగువ తెలిపిన విధముగా కలవు.

