
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల గణాంకాలు
హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి గణాంకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) విడుదల చేసింది.
మొత్తం జిల్లాలు: 31
🔹మండలాలు: 565
🔹ZPTCs: 565
🔹MPTCs: 5,749
🔸MPTC పోలింగ్ స్టేషన్లు: 31,300
🔸MPTC/ZPTC పోలింగ్ లొకేషన్లు: 15,302
🔹గ్రామ పంచాయతీలు (GPs): 12,733
🔹వార్డులు: 1,12,288
🔸పోలింగ్ స్టేషన్లు: 1,12,474
📍GP పోలింగ్ లొకేషన్లు: 15,522
గ్రామీణ ఓటర్ల సంఖ్య:
పురుషులు: 81,65,894
మహిళలు: 85,36,770
ఇతరులు: 504
మొత్తం: 1,67,03,168
ఈ గణాంకాల ప్రకారం, తెలంగాణలోని 31 జిల్లాల్లో 565 మండలాలు, 12,733 గ్రామ పంచాయతీలు మరియు 1,12,474 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 1.67 కోట్ల గ్రామీణ ఓటర్లు తాము హక్కు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు.
