జమ్మికుంట మున్సిపాలిటీ( కొత్తపల్లి ) పరిధి లోని 16వ వార్డు లో ఈటల ఎలైట్ ఈగల్స్ యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, శనిగరపు రవి, పుల్లూరి ప్రశాంత్, కవ్వంపల్లి రాజేందర్ ,పల్లపు ప్రసాద్ ,పల్లపు మహేష్, రేవెల్లి మహేష్ ,దుంప మహేష్, పల్లపు ఈశ్వర్, పల్లపు సంతోష్, పల్లపు రాజకుమార్, లోకిని శివ తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
