
గాజువాక డివిజన్ కమిటీ ఘనంగా ఏర్పాటు
గాజువాక: రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గాజువాక డివిజన్ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. మంగళవారం రోజున 220 కేవీ గాజువాక సబ్‌స్టేషన్‌లో జిల్లా కార్యదర్శి డి. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సుమారు 80 మంది కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్లోని సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, సెప్టెంబర్ 9న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సమావేశానికి తరలివెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.
నూతన కమిటీ:
ప్రెసిడెంట్: వి.వి. స్వామి
వర్కింగ్ ప్రెసిడెంట్: పి. మురళి
కోఆర్డినేటర్: కె. సుబ్రహ్మణ్యం మూర్తి
జనరల్ సెక్రటరీ: వి. సత్తిబాబు
ఫైనాన్స్ సెక్రటరీ: ఎం. శేషుబాబు
వైస్ ప్రెసిడెంట్స్: ఎస్. శేఖర్ బాబు, జి. సింహాచలం, ఛ. శ్రీనివాస్, ఎం. కృష్ణ, వై. వేణుగోపాల్
అదనపు సెక్రటరీస్: ఎం. శ్రీకాంత్, జి. శ్రీధర్ నాయుడు, జి. ఈశ్వరరావు, పి. వినయ్, బి. దొర, పి.ఈ.వి. సంతోష్‌కుమార్
కమ్యూనికేషన్ సెక్రటరీస్: టి. సంజీవరావు, కె. వెంకటరమణ, పి. శ్రీన, ఎం. హరికృష్ణ, ఎస్. రామావతారం, ఛ. శ్రీనివాసరావు
ఆర్గనైజింగ్ సెక్రటరీస్: ఎం. అప్పారావు, ఛ. రవి, బి. సాయికుమార్, ఆర్. నరేష్, జి. అశోక్
