
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో భారీ ఉద్యోగావకాశాలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) సంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14,967 పోస్టులు భర్తీచేయనున్నట్లు CBSE ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది.
ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు:
🔹 ప్రారంభం: 14 నవంబర్ 2025
🔹 చివరి తేదీ: 04 డిసెంబర్ 2025
అర్హతలు, పోస్టుల వివరాలు, జీతాలు, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం సంబంధిత వెబ్సైట్లలో అందుబాటులో ఉంది.
వివరాలకు వెబ్సైట్లు:
🔗 CBSE: cbse.gov.in
🔗 KVS: kvsangathan.nic.in
🔗 NVS: navodaya.gov.in
అర్హులైన అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
