ఇల్లందకుంట MRO కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులు – కేసు నమోదు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల MRO కార్యాలయంలో 3 మే 2025న సీనియర్ అసిస్టెంట్ వేముగంటి అనిల్ కుమార్, అటెండర్ గోస్కుల రాకేష్ విధులు నిర్వహిస్తుండగా, గట్టు సాయిరాం, పసునూతి శివ వారు వచ్చి బెదిరింపులు, దూషణలు చేసి పనికి ఆటంకం కలిగించారు. 5 ఆగస్టు 2025న మళ్లీ వచ్చి దుర్భాషలాడినట్టు బాధితులు ఫిర్యాదు చేయగా, 11 ఆగస్టు 2025న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఇల్లందకుంట ఎస్సై ఎం. క్రాంతికుమార్ తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
