
అప్పు వివాదం.. యువకుడి ఆత్మహత్య
జమ్మికుంట, ఫిబ్రవరి 5: అప్పు వివాదం కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జమ్మికుంటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీనివాస్ భార్య సుద్దాల మనమ్మ తన అక్క ఇల్లందుల శారదకు భర్తకు తెలియకుండా రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబంలో వివాదాలు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఫిబ్రవరి 5న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఇంట్లో లుంగీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని అక్క నాగండ్ల స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
