హైదరాబాద్: బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ సోమవారం రోజున మహానగరంలో సూరజ్ మండల్ మరియు రఘువీరారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశానికి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బయ్య వెంకటేశ్వర్లు యాదవ్, బైకాన్ శ్రీశైలం యాదవ్, కేశబోయిన మల్లయ్య యాదవ్, బడుగుల నాగార్జున యాదవ్, సాయన్న ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు.
