మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ పట్టణ కేంద్రంలో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మహాశివరాత్రి రోజున వాగ్దేవి క్లబ్ అధ్యక్షులు రూపశ్రీ,కార్యదర్శి వొజ్జల రాజమణి,కోశాధికారి గంప హారిని,ఉపాధ్యక్షులు లావణ్య,విశాల, అధ్యక్షతన,. ఘనంగా శివునికి రుద్రాభిషేకం కార్యక్రమము నిర్వహించినారు…కార్యక్రమం లో ఐపిసి జంధ్యం మదూకకర్ దంపతులు,జెడ్ సి ఉమా గోపాల్ దంపతులు,హాజరు అయినారు..తదనంతరం భక్తులకు పండ్లు,డ్రై ఫ్రూట్స్ శివ పురాణం పుస్తకాలు పంపిణీ చేశారు….పండ్ల దాత కాసనగట్టు సరోజినీ తిరుపతి దంపతులు.డ్రై ఫ్రూట్స్ దాత గంప కళావతి బాలకిషన్ దంపతులు,శివపురాణం పుస్తకాల పంపిణీ దాత గంప జ్యోతి రమేష్,వారికి మహాదేవ దేవుడు శివుని కృప శుభా ఆశీస్సులు ఉండాలని,.వాగ్దేవి క్లబ్ కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
