న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆఖరి తేదీ మార్చి 15, 2025. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ (http://www.bankofindia.co.in) లో ‘Careers’ సెక్షన్లో నోటిఫికేషన్ను చెక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
